Sreesanth And His Slog Off Andre Nel For 6' - Dale Steyn Reveals Shot That Gives Him The Chills Everytime
#SreesanthSlogSixOffAndreNel
#Sreesanthdancingcelebration
#AndreNel
#DaleSteyn
#INDVSENG
#INDVSSA
#ICCWorldT20in2007

బౌలర్‌పై కోపంతో టీమిండియా వెటరన్ పేసర్ శ్రీశాంత్ కొట్టిన సిక్స్, అతని సెలెబ్రేషన్స్ ఎప్పటికీ మరిచిపోలేనని సౌతాఫ్రికా పేస్ దిగ్గజం డేల్ స్టేయిన్ తెలిపాడు. తాజాగా ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫోతో ట్విటర్ వేదికగా చిట్ చాట్ చేసిన ఈ లెజండరీ పేసర్ ఈ విషయాన్ని వెల్లడించాడు. 'మీకు ఎప్పటికి గుర్తుండిపోయేలా.. చిల్ అనిపించేలా.. బ్యాట్స్‌మన్ కొట్టిన షాట్ గురించి చెప్పండి'అని ఈఎస్‌పీఎన్ క్రిక్ ఇన్‌ఫో ప్రశ్నించగా.. ''ఆండ్రూ నెల్ బౌలింగ్‌లో శ్రీశాంత్ కొట్టిన సిక్స్ ఎప్పటికి మరిచిపోను. అతన్ని కవ్వించి మరీ సిక్స్ కొట్టించాడు. సిక్స్ కొట్టిన అనంతరం శ్రీశాంత్ తన బ్యాట్‌ను స్వింగ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్న మూమెంట్ ఇప్పటికి గుర్తుంది. ఎప్పుడు గుర్తొచ్చినా అది నన్ను చిల్ చేస్తుంది'అని స్టెయిన్ బదులిచ్చాడు.